Categories
తల్లి ఉద్యోగిని ఐతే పిల్లలకు మంచి జీవన విధానం అవకాశాలు ఉంటాయని అనుకుంటాం కాని తాజాగా 90 వేల మంది స్కూల్ కి వెళ్ళే పిల్లల పై చేసిన అద్యాయనం ఉద్యోగినులైన తల్లులు ఉన్న పిల్లలు తరచు అనారోగ్యాలకు గురవుతున్నారని తేల్చింది.కారణాలు మాత్రం తల్లిని మిస్సవ్వటం అమ్మ లేనప్పుడు ఎక్కువ కేర్ తీసుకునే వారు లేక పోవడం ఆహరం సరిగ్గా తీసుకోక పోవడం పరిశుభ్రత అలవాట్లకు పిల్లలు ఆస్తమా ,పాయిజనింగ్ ఎపిసోడ్స్ గాయాలు తగలడం వల్ల అప్పటికప్పుడు ఆస్పత్రి పాలవ్వడం వంటివి ఎదురవుతాయి కనుక ఉద్యోగినులైన తల్లుల పిల్లల విషయంలో కాస్త సమయం కేటాయించాలని పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండే ఏర్పాట్లు చేసుకోవాలని అద్యాయనాలు చెభుతున్నాయి.