Categories
చూడ చక్కని రంగుల్లో గుండ్రంగా దీర్ఘ చతురంగా కార్డ్స్ లాగా ఉండే గంజిఫా ఆర్ట్ చీరల పైన కనువిందు చేస్తుంది.సంబల్ పూర్ గంజిఫా చీరలు కాస్త ఖరీదైనవే అయినా లేటెస్ట్ ట్రెండ్స్ రామాయణ పాత్రలు, కోటలు, గుర్రాలు వంటి బొమ్మలతో ఈ ఒడిశా కి చెందిన సంబల్ పూర్ గంజిఫా మేళవింపు చీరలు చాలా అందంగా ఉంటాయి. మొగలుల కాలంలో బంగారు వెండితో ఈ గంజిఫా బొమ్మలను పేక ముక్కల్లా వాడేవారు ఈ అందమైన కార్డ్ లే చీరల పైన చక్కగా ప్రింట్ చేసి వస్తున్నాయి.