Categories
ఖౌడియా ను మెలనిన్ గాడెస్ అంటారు.1996 డిసెంబర్ 31 న జన్మించిన ఖౌడియా చర్మం రంగు నలుపు. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ 20 ఏటా ఆమె న్యూయార్క్ కి కాలేజ్ చదువు కోసం వెళ్ళినప్పుడు ఇన్ స్టా కు ఆమె ఫాలో ఒకే రోజు కోసం మూడున్నర లక్షల మంది చూశారు ఆమె అలా మోడల్ అయింది. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ మేకప్ ఫరెవర్ ప్రకటన కాంపెయిన్ లో ఆమె కనిపించింది. ఆమె చక్కని నటి ఖౌడియా నల్లని రంగున్న అందాల రాణి.