Categories
WhatsApp

చల్లగా వున్నా ఈ సమస్య రావొచ్చు.

మండే ఎండల్లో ఎన్ని మంచి నీళ్ళు తాగినా డీహైడ్రేషన్ సమస్య ఏదోలాగా దాడి చేస్తూ వుంటుంది. అలాగని వర్షాకాలం ఈ సమస్య వుండదు అనుకుంటే పొరపాటే. వాతావరణం చల్లగా వుంటే నీళ్ళు తాగడం మరచి పోతాం. అలా గనుక శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం కనిపించే లక్షణాల్లో ఒకటి నోటి దుర్వాసన. డీహైడ్రేషన్ తో నూతిలో సలైవా ఉత్పత్తి తగ్గి బాక్టీరియా పెరిగిపోతుంది అప్పుడే ఈ సమస్య. అలాగే తలనొప్పి ఇంకో సంకేతం. వెంటనే రెండు గ్లాసుల నీళ్ళతో తలనొప్పి తగ్గే సమస్య డీహైడ్రేషన్ చూపు మసకగా అయిపోయినా, ఒళ్ళు నొప్పులు కండరాళ్ళు పట్టేసినా ఎవన్నీ డీహైడ్రేషన్ సంకేతాలే. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా నెలలుతాగడం ఒక అలవాటుగా చేసుకోవాలి.

Leave a comment