బంగారం రంగు మార్చుకొని రోజ్ గోల్డ్ గా ఈ మధ్యకాలంలో పాపులర్ అయింది. బంగారం, రాగి, వెండి లోహాల కలయిక ఈ రోజ్ గోల్డ్ పసిడి తో పోలిస్తే ఈ ఆభరణాల ధర తక్కువే సింపుల్ గా,ఎలిగెంట్ డిజైన్ లతో చిన్న పెండెంట్స్ ఉన్న రోజు గోల్డ్ హారాలు యువతులు  ఇష్టపడుతున్నారు. పెద్ద పెండెంట్లు జూకాలు, చోకర్లు ఈ రోజ్ గోల్డ్ ఆభరణాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. శుభ్రమైన మెత్తని గుడ్డతో తుడిస్తే చాలు ఈ రోజు గోల్డ్ నగలు కలకాలం మెరుపు పోకుండా ఉంటాయి.

Leave a comment