Categories
Gagana

అన్ని విషయాలు డైరెక్టర్ కే వదిలేస్తా.

జయాపజయాల గురించి నేనెప్పుడు అంచనాకి రాను అంటుంది అనుష్క. మనిషి స్కిల్ల్స్ ను చదివానంటే నా ద్రుష్టి సగం సినిమా అయినట్లు. ఇక మిగతా అంతా దర్శకుడి చేతిలో ఉంచేసి రోజు షూటింగ్ కు వెళ్లి రావడం అంతే. నా పాత్ర గురించి కూడా ఎక్కువ ఆలోచించాను అంటోంది అనుష్క. బాహుబలి ఆమెకి దొరికిన అపూర్వమైన అవకాశం. యుక్త వయస్కురాలి దగ్గర నుంచి వృద్దురాలి వరకు జీవితం మొత్తం ఆవిష్కరించే పాత్ర చెసిందామె. ఈ విషయంలో తనకెంతో సంతృప్తి నిచ్చిందంటుందామె. ఈ చిత్ర విజయోత్సాహంతో భాగమతి కోసం సన్నార్ధం అవుతుంది. ప్రతి సినిమాని శ్రద్దగా నా మొదటి సినిమా అన్నంత ప్రేమగానే చేస్తాను. కానీ జయాపజయాలు నా ఒక్క దాని చాతిలో వుండదు. సినిమా ఫలితం మన నమ్మకం పైన అధారా పడి వుంటుంది. నా పని తీరు మాత్రం దర్శకుడి పై ఆధార పది వుంటుందని మనస్పూర్తిగా నమ్ముతా నంటోంది అనుష్క. గోవు లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ అనుష్క బుజాల పైనే మోసిందన్నమాట మాత్రం వాస్తవం.

Leave a comment