ప్రముఖ గాయని గేయ రచయిత్రి కాటి పెర్రీ బ్లూ ఆరిజన్ కు చెందిన ఎన్ఎస్-31 అంతరిక్ష విమానంలో ప్రయాణం చేయనున్నారు ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రయాణంలో పురుషులు లేరు పూర్తిగా మహిళా వ్యోమగాములతో వెళుతున్న స్పేస్ క్రాఫ్ట్ ఇదే.కాటి పెర్రీ ఇప్పటికే గుడ్ విల్ అంబాసిడర్ గా తన సొంత స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తోంది. 1963 లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా అప్పటి సోవియట్ యూనియన్ వ్యోమగామి వాలెంటీనా తెరిష్కోవా రికార్డ్ సృష్టించింది.

Leave a comment