Categories
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. ఇప్పటివరకు ఈ స్థాయికి ఎదిగిన వారిలో గీత ఒక్కరే మహిళా వాషింగ్టన్ యూనివర్సిటీ లో ఎం.ఏ ఎకనామిక్స్ చదివిన గీత షికాగో హార్వర్డ్ యూనివర్సిటీ లో పాఠాలు చెప్పారు.ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు తో పాటు టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలోనూ ఆమె చోటు చేసుకున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు.