టూ బెడిరూమ్ అపార్ట్మెంట్ ఇల్లు తీసుకున్న వంటిల్లు చిన్నది గానే ఉంటుంది. గిన్నెలు చెంబులు కత్తులు కప్పులు గిన్నెలు డబ్బాలు అనేకం సామాన్లుంటాయి. ఇన్ని సామాన్లు పట్టించాలంటే సరేవాళ్లకు ఎంత యాతన. ఈ పట్టణపు వంటింటి సమస్య ను తీర్చేందుకు వచ్చాయి. మాగ్నటిక్ కిచెన్ గాడ్జెట్స్. వంటింటి సామానంతా పెట్టుకునే స్థలమో అల్మరానో లేకుండా ఖాళీగా వుండే గోడకు క్యాబినెట్లకు అతికించుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయి. గిన్నెలో నాన్ స్టిక్ సామాన్లు పెనాలు అన్న గోడకే అంటుకుపోతాయి. ఈ మ్యాజిక్ వాల్ పానెల్ ని ఇంట్లో ఈ గోడకైనా అతికించవచ్చు,. ఇందులో వుండే బలమైన అయస్కాంతం వల్ల బరువైనవి కూడా గోడకి అతుక్కుని పోతాయి . వంటింటి బాల్కనీ గోడలకు చక్కగా చిన్న చిన్న మొక్కలకు పెంచుకునేందుకు వీలుగా చేసిన అయస్కాంతపు ప్యాన్లు వున్నాయి. మాగ్నెటిక్ స్పైస్ రాక్స్ అయితే పోపుల డబ్బాలన్నీ దానికి అతికించవచ్చు. ఇదంతా మాగ్నెటిక్ పవర్ మాయాజాలం ఇంతెందుకు వంటింట్లో ఒక్క ఖాళీ గోడఉంటే అయస్కాంత అరలూ స్ట్రెస్ రాక్స్ పెట్టేస్తే చాలు. ఎంత సామానైనా గోడెక్కిస్తుంది.
Categories
WoW

సామాన్లన్నీ అతుక్కుపోతాయి

Leave a comment