‘దుర్గలా ఉండండి’ అనే నివాదంతో వచ్చింది బెంగళూరు కేంద్రంగా ప్రియ వరదరాజన్ స్థాపించిన దుర్గా ఇండియా (డేర్ టు అండర్ స్టాండ్ బిహేవియర్ రెస్పాండ్ ఏ ప్రోపర్ ల్లీ అండ్ గార్ట్ అవర్ సెల్స్ ఏబ్లీ స్వచ్ఛంద సంస్థ నిర్భయ ఘటన స్పూర్తితో ఏర్పాటైన ఈ సంస్థ  లైంగిక వేధింపులపై మహిళల లో అవగాహన కల్పిస్తోంది.ముంబై,పూణే వంటి అనేక నగరాల్లో అయిదు వేల మంది పైగా ఈ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు ప్రియా వరదరాజన్.మహిళలు సురక్షితమైన జీవనం సాగించాలని నాదేయ్యం అంటారు ప్రియా

Leave a comment