సాధారణంగా పిల్లలకు రెండేళ్ళలోపు ఏవైతే రుచులు పరిచయం అవుతాయో అవే ఎప్పుడు ఇష్టపడుతారు అంటారు ఎక్స్ పర్ట్స్. పెద్దయ్యాక కొత్త రుచులు పరిచయం చేయబోయిన వద్దంటూ ఉంటారు. కూరలు,పండ్లు ఇష్టపడటం లేదని తమ పిల్లలు పెరుగు,పాలు తాగటం లేదనే అంటారు. డాక్టర్లు నెమ్మదిగా పిల్లలను కూరలు పండ్లు కోసే సమయంలో దగ్గర కుర్చోబెట్టుకొని వాటి పైన ఇష్టం కలిగేలా వాటి గురించి చెప్పాలి. ఆ వండే కూరల్లో రుచి కోసం ఏమేం వస్తువులు వాడుతున్నారో చూపిస్తూ అది ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయో పిల్లలకు ఓ పాఠంలాగా చూపిస్తూ నేర్పిస్తూ సహనంగా కొన్నాళ్ళు కష్టపడితే నెమ్మదిగా పిల్లలు అన్ని రకాల పదార్ధాలు తినటం ఇష్టపడతారు.

Leave a comment