ఈ మధ్యకాలంలో వేడుకులకు ప్రత్యేకమైన నిండా నగలు ధరిస్తున్నారు అమ్మాయిలు. బంగారు ఆభరణాల్లో నక్షి నగలు టెంపుల్ డిజైన్ లో భాగం 21వ శతాబ్దానికి చెందిన ఈ నగల్లో నెక్లెస్ లు గాజులు పెండెంట్లు చెవి కమ్మలు చాలా అందంగా ఉంటాయి అలాగే కుందన్  పెండెంట్లు కూడా నిండుగా ఉంటాయి. మెడ నిండుగా కనిపించే లేయర్ జువెలరీ కూడా ఫ్యాషనే. అలాగే వీటికి జతగా లేయర్ బ్యాంగిల్స్ రాళ్లు పొదిగినవి సాదా వి టీనేజ్ అమ్మాయిలకు చక్కగా నొప్పుతాయి ఒక భారీ ఉంగరం బదులుగా సైజుల వారీగా ఉండే లేయర్ రింగ్స్ కూడా లేటెస్ట్ ఫ్యాషన్.

Leave a comment