పాండిచ్చేరి రచయిత్రి జర్నలిస్ట్ నందిని సేన్ గుప్తా రాసిన రాణి దుర్గావతి ది ఫర్ గెటెన్ లైఫ్ ఆఫ్ ఏ వారియర్ క్వీన్ పుస్తకం బెస్ట్ నాన్ ఫిక్షనల్ విభాగంలో అట్ హర్ అవార్డు 2023 (ఇండియా) గెలుచుకున్నది కలింజార్ కోటలో పుట్టిన దుర్గావతి గోండ్వా నారాయణి గా ఉక్కు మహిళ గా పేరు తెచ్చుకున్న విధానాన్ని ఆమె పాలనాపరమైన నైపుణ్యాలను జీవితంలో ఆమె ఎదుర్కొన్న సాహస ఘటనలను ఎన్నో విషయాలను ఈ పుస్తకం లో రాశారు నందిని సేన్ గుప్తా.

Leave a comment