సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తాను పరిచయం చేసుకుంది నహీద్ అఫ్రీన్. తేజ్ పూర్ బన్వనాద్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చాడువుటింది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. చక్కని పొడవాటి జుట్టు తో యువరాణిలాగా వుంటుందీ పదహారేళ్ళ భరతీయ గాయిని. సోనీ మ్యూజికల్ షోలో బెంగాలీ సింగర్ యాష్ కింగ్ పాట పాడితే సల్మాన్ ఖాన్ ఏగ్జాయిట్ అయ్యారు. నువ్వు స్వరాల ఖజానా అన్నాడో జుడ్జ్. కానీ ఇలా పాటలు పాడుతున్నందుకు అస్సాం లోని ఉడాలి సోనాయినా బీబీ కాలేజీ లో అఫ్రన్ మ్యూజికల్ నైట్ వుంది. కానీ చుట్టూ మసీదులు, మదరసాలు, ముస్లిం సమాధులు వుంటే మ్యూజికల్ నైట్ పేరు తో పాటలు పాడతారా అని ఈ అమ్మాయిని కరపత్రాలు పంచి మరీ బెదిరిస్తున్నారు. అఫ్రిన్ అభిమాని అయిన పూర్వ ముఖ్యమంత్రి తరుష్ గాగోయ్, ప్రస్తుత ముఖ్య మంత్రి శరవానంద్ సోనావాల్ పూర్తిగా అప్రిన్ కు మద్దతు పలుకుతున్నారు. ఫత్యాజీదీ చేయడం అంటే అఫ్రిన్ కుటుంభాన్ని వెలివేయడం మరి ఇన్ని అవరోధాల మధ్య అఫ్రిన్ 25వ తేదిన పాడుతుందా? భయపది పాడటం మానేస్తుందా? తెలియదు.

Leave a comment