కొవ్వులంటే శరీరానికి చేటు తెచ్చేవే అనుకుంటారు  కానీ అన్ని రకాల కొవ్వులు ఇచ్చింది పెట్టావు. చేపల నుంచి లభించే కొవ్వులు అరుగ్యాన్ని ఇస్తాయి. చేప నూనె లో దొరికే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను పెరుగుపరుస్తాయి. శరీరానికి ఉపయోగపడే ఎనిమిది రకాల ఎమినో ఆసిడ్స్ లాభిస్తాయి. ఒమేగా-3 పిల్లల పెరుదలకు చాలా అవసరం   ఇనుము  కాల్షియం జింక్ ఫ్లోరిన్లు బాగా ఉపయోగ పడే రూపంలో  ఉంటాయి. శరీరంలోని లోపల అంగాలు సమర్ధవంతంగా  పని     పని చేస్తాయి. కీళ్ళు  బలంగా ఉంటాయి. శరీరం బరువు పెరగదు.  హార్మోనల్    వ్యవస్ధ  పన్ని తీరు బావుంటుంది.

Leave a comment