పళ్ళ సమస్యలు వస్తే తప్పని సరిగా బ్రౌసెస్ అమరుస్తారు. వాటితో పిల్లల్లో చాలా మందికి పళ్ళ పైన తెల్ల మచ్చలు పడతాయి. సాధారణ ఫ్లోరైడ్ కంటే అత్యధిక ఫ్లోరైడ్ గల టూత్ పేస్టు వాడితే ఈ తెల్ల మచ్చలు పోతాయి. అయితే ఈ హై ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాక ఓ అరగంట వరకు ఏమీ తినడం కానీ, తాగడం గానీ చేయకూడదు. అలాగే తెల్ల మచ్చలు పడుతుంటే బ్రషింగ్, ప్లాసింగ్ లలో అదనపు జాగ్రత్త తీసుకోవాలి. అత్యధిక కార్బోహైడ్రేడ్ పదార్ధాలు తగ్గించాలి.

Leave a comment