చాలా త్వరలో రోబోటిక్ గార్బేజ్ క్వాన్స్ రాబోతున్నాయి. ఇవి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ చెత్త పారేయమని అడుగుతాయి. డబ్బాలకు మైక్రో ప్రాసెసర్, వీడియో కెమెరా స్పీకర్, చిన్న వీల్స్ తో ఉంటాయ. జపాన్ లో ఇవి చాలా కాలం నుంచే వున్నాయి. జపాన్ లో ఇవి చాలా కాలం నుంచే వున్నాయి. ఈ డబ్బాల్లోని పిరో ఎలక్ట్రిక్ సెన్సార్ల ద్వారా ప్రజల శారీరక ఉష్ణోగ్రత ను గుర్తించి, ప్రజల మధ్యకు వెళ్ళిపోతాయి. ఏ వైపుకు అయినా ముందుకు వెనక్కు ట్విస్ట్ అయ్యే ఫ్లెక్సిబిలిటి వుండే ఈ డబ్బాలు కొత్త ఆకర్షణగా వుంది చెత్త కలక్ట్ చేసేసి వీధులు శుబ్రంగా వుంటేస్తాయనటంలో సందేహం లేదు.

Leave a comment