వ్యాయామం వాళ్ళ వచ్చే ప్రయోజనాలను సాధారణంగా దృఢమైన కండరాళ్ళు కార్డియో వ్యాస్కులార్ ఫిట్ నెట్ తో పోల్చుకుంటారు. కానీ తేలికైన హామ్ ఎక్సర్ సైజులు మానసిక భావోద్వేగ సంబందితమైన  సంతోషాన్ని ఇస్తాయంటున్నారు పరిశోధకులు. చిన్ని చిన్ని వ్యాయామాలు చేస్తే మెదడులో ఫీల్ గుడ్ రాసాయినాల  ఉత్పత్తి పెరుగుతుంది. ఎనర్జీ పెరుగుదల ఆరోగ్యాన్ని సరైన నియంత్రణలో ఉంచుతుంది. రోజుకు కనీసం 30 నిముషాలు, వాకింగ్, సైకిల్ తొక్కడం వంటివి చేసినా ఎనర్జీ పెరిగి మంచి నిద్ర పడుతుందని బరువు తగ్గడం చాలా కొద్ది కాలం లో తెలుస్తుందని కొత్త పరిశోధనలు చెప్పుతున్నాయి.

Leave a comment