తేలికగా సౌకర్యం గా ఉండే కోట డోరియా చీరలు డిజైనర్ వేర్ లుక్ తో చాలా అందంగా ఉంటాయి. ఎంబ్రాయిడరీ డిజిటల్ ప్రింట్ ల తో ఇవి ప్రత్యేకంగా ఈవినింగ్ పార్టీ వేర్. ఈ యాంటిల్ ఉడెన్ జువెలరీ కోటా డోరియా చీరలకు మ్యాచింగ్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజులు బాగుంటాయి. ఈ ఫ్యాబ్రిక్ తో డ్రెస్సెస్ స్కార్ఫ్ టాప్స్ కూడా వస్తున్నాయి. నేటికి సాంప్రదాయ మగ్గాల పైన తయారయ్యే ఈ రాజస్థాన్ కోట డోరియా ఫ్యాషన్ కు చిరునామా గా ఉన్నాయి.

Leave a comment