ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన ఫర్నిచర్ గోడలపైన పెయింటింగ్స్, చెక్క బొమ్మలు, పాలరాతి, హస్త కళా రూపాల్లో ప్రదర్శించిన నైపుణ్యం అలరిస్తుంది. కావాల్సిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు. ఈ రెస్టారెంట్ ను గీత,రితు, నీత,డాలి, చంచల్ అనే ఆసిడ్ బాధితులు నిర్వహిస్తున్నారు.ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన ఫర్నిచర్ గోడలపైన పెయింటింగ్స్, చెక్క బొమ్మలు, పాలరాతి, హస్త కళా రూపాల్లో ప్రదర్శించిన నైపుణ్యం అలరిస్తుంది. కావాల్సిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు. ఈ రెస్టారెంట్ ను గీత,రితు, నీత,డాలి, చంచల్ అనే ఆసిడ్ బాధితులు నిర్వహిస్తున్నారు.
Categories
WoW

రాతిని చీల్చుకొని మొలిచిన మొక్క ‘షి’ రోస్

ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే  మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన ఫర్నిచర్ గోడలపైన పెయింటింగ్స్, చెక్క బొమ్మలు, పాలరాతి, హస్త కళా రూపాల్లో ప్రదర్శించిన నైపుణ్యం అలరిస్తుంది. కావాల్సిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు. ఈ రెస్టారెంట్ ను గీత,రితు, నీత,డాలి, చంచల్ అనే ఆసిడ్ బాధితులు నిర్వహిస్తున్నారు.

 

Leave a comment