Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
బిబిసి(బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్) ఈ సంవత్సరం రూపొందించిన అత్యంత ప్రతిభా వంతమైన మహిళల జాబితాలో నటి సన్నీలియోన్ కు చోటు దక్కింది. వ్యాపారం క్రీడలు ఫ్యాషన్ కళలు ఇంజనీరింగ్ తది తర రంగాలలో కూడిన జాబితా ను బిబిసి విడుదల చేసింది. 2011 లో టివి షో బిగ్ బాస్ లో ఇండియన్ స్క్రీన్ పైన కనిపించిన సన్ని. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఐదేళ్ళు. సన్నీతో పాటు ఈ జాబితా లో మరో ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. గౌరీ బిందార్కర్ సాంన్లి, మహారాష్ట్ర, మల్లికా శ్రినివసన్, చెన్నై, నేహా సింగ్ ముంబాయి, సాలుమరద తిమ్మక్క కర్ణాటక ఉన్నారు.
Categories
Gagana

బిబిసి జాబితా లో సన్నీలియోన్

November 24, 2016June 16, 2017
1 min read

https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-46.html

By admin

View all of admin's posts.

Post navigation

Next: సహజమైన అందం అంతా డిజైన్ ల లో
ఏ చిన్న అకేషన్ వచ్చినా అమ్మాయిలు స్పెషల్ లుక్ కోసం మెహంది డిజైన్స్ వైపు చూస్తారు. ఇదివరకు అరచేతుల్లో చుక్కలుగా మొదలైన ఈ గోరింటాకు అందం ఇప్పుడు కేవలం ఎర్రని రంగులో కాకుండా నలుపు తెలుపు రంగుల్లో కూడా రోటీన్ కు భిన్నంగా చూసేందుకు కొత్తగా వున్నాయి. అసలు అమ్మాయిల మూడ్సే వేరు. వాళ్ళకి నగల తళతళలు కావాలి. జిగేల్ మనే చీరలు, డ్రెస్ లు కావాలి. సాదా సిదా మంగళగిరి కాటన్స్ కావాలి. చేతికి గోరింటాకు అందాలు కావాలి. ఒక ఫ్యాషన్ లుక్ కావాలి. అలాంటి అమ్మాయిల కోసం మెహందీ డిజైన్స్.
Next: రాతిని చీల్చుకొని మొలిచిన మొక్క ‘షి’ రోస్
ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన ఫర్నిచర్ గోడలపైన పెయింటింగ్స్, చెక్క బొమ్మలు, పాలరాతి, హస్త కళా రూపాల్లో ప్రదర్శించిన నైపుణ్యం అలరిస్తుంది. కావాల్సిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు. ఈ రెస్టారెంట్ ను గీత,రితు, నీత,డాలి, చంచల్ అనే ఆసిడ్ బాధితులు నిర్వహిస్తున్నారు.ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన ఫర్నిచర్ గోడలపైన పెయింటింగ్స్, చెక్క బొమ్మలు, పాలరాతి, హస్త కళా రూపాల్లో ప్రదర్శించిన నైపుణ్యం అలరిస్తుంది. కావాల్సిన వాళ్ళు వాటిని కొనుక్కోవచ్చు. ఈ రెస్టారెంట్ ను గీత,రితు, నీత,డాలి, చంచల్ అనే ఆసిడ్ బాధితులు నిర్వహిస్తున్నారు.

Related Post

ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలున్న జామ.

June 27, 2017
0 mins Read

టీజింగ్ వల్లే ఊబకాయం

June 12, 2019
0 mins Read

ఎవరికి ఎలాంటివి ?      

May 5, 2023
0 mins Read

చాలా అవసరం

November 13, 2019
0 mins Read

Leave a comment Cancel reply

You must be logged in to post a comment.

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.