ఏ చిన్న అకేషన్ వచ్చినా అమ్మాయిలు స్పెషల్ లుక్ కోసం మెహంది డిజైన్స్ వైపు చూస్తారు. ఇదివరకు అరచేతుల్లో చుక్కలుగా మొదలైన ఈ గోరింటాకు అందం ఇప్పుడు కేవలం ఎర్రని రంగులో కాకుండా నలుపు తెలుపు రంగుల్లో కూడా రోటీన్ కు భిన్నంగా చూసేందుకు కొత్తగా వున్నాయి. అసలు అమ్మాయిల మూడ్సే వేరు. వాళ్ళకి నగల తళతళలు కావాలి. జిగేల్ మనే చీరలు, డ్రెస్ లు కావాలి. సాదా సిదా మంగళగిరి కాటన్స్ కావాలి. చేతికి గోరింటాకు అందాలు కావాలి. ఒక ఫ్యాషన్ లుక్ కావాలి. అలాంటి అమ్మాయిల కోసం మెహందీ డిజైన్స్.

Leave a comment