సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక సమస్యలు నృత్యం ద్వారా దూరమవైతాయంటున్నారు. క్లినికల్ డిప్రెషన్ చికిత్సలు సాధారణ థెరపీ తో నృత్యం ప్రత్యామ్నాయ చికిత్స అంటున్నాం. డాన్స్ కారణంగా డిప్రెషన్ నుంచి బయట పడటమే కాదు శారీరికంగా ఫిట్నెస్ తో ఉంటారంటున్నారు. డిప్రెషన్ బాధితులే కాదు సాధారణ ఆరోగ్యంతో ఉండేవారు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆహ్లాదంగా విశ్రాంతిగా ఉంటుందని ఎన్నో వత్తిడులకు సంగీతం ,నృత్యం ఒక థెరపీ లాంటిదంటున్నారు. నడక ఏరోబిక్స్ యోగ వంటివి చేసేందుకు విసుగైతే డాన్స్ నేర్చుకోండి లేదా టీవీ ల్లో చూసయినా నాలుగు అడుగులు వేయనాదంటున్నారు నిపుణులు.
Categories
WoW

డిప్రెషన్ తగ్గించే డాన్స్

Leave a comment