ఏదైనా ఒత్తిడి గా అనిపిస్తే ఓ డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.డార్క్ చాక్లెట్ లో,పీచు రక్తహీనతను తగ్గించే ఇనుము కూడా ఉంటుంది. డార్క్ చాక్లెట్ మెదడులో ఎండార్షన్ లు విడుదల చేస్తుంది.ఇవి సంతోషాన్ని కలిగించే ఒత్తిడి తగ్గిస్తాయి.శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా శరీరాన్ని హానికారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతోంది.రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తుంది.మనసులో చిరాకును తగ్గించి ప్రశాంతత ఇచ్చే డార్క్ చాక్లెట్స్ ని అందుబాటులో ఉంచుకోవటం మంచిది.

Leave a comment