అస్తమానం కూర్చుని పని చేస్తుంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం ఖాయం.చిన్న జాగ్రత్తల తో పొట్ట కరిగించుకోవచ్చు.తొందరగా కరిగే పీచు పదార్థాలు తీసుకోవాలి అవకాడో ,నేరేడు పండ్లు అవిసే ల్లో పీచు చాలా ఎక్కువ.ట్రాన్స్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాలతో కూడిన డైట్ తీసుకోవాలి చేపలు, మాంసం, గుడ్లు, బీన్స్, డైరీ ఉత్పత్తులు తీసుకోవాలి.తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. నిత్యం ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.కార్బోహైడ్రేడ్లు  ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేడ్ల కు దూరంగా ఉండాలి తాజా పండ్లు జ్యూస్ చేయకుండా తినాలి.డైట్ లో ఆపిల్ సిడర్ వెనిగర్ ఉండాలి.ప్రోబయోటిక్స్ ఫుడ్స్ తీసుకోవాలి.ఇది కచ్చితంగా పాటిస్తే పొట్ట తగ్గించుకోవచ్చు.

Leave a comment