అమెరికన్ పాప సింగర్ సెలెనా ఇన్ స్టా లో అనుసరించే వారి సంఖ్య 40 కోట్లు. 2002 లో బర్నీ అండ్ ఫ్రెండ్స్ సీరియల్ తో కెరియర్ ప్రారంభించిన సెలెనా కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2017 లో బిల్ బోర్ట్  ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన, ఆమె నటిగా, గాయనిగా, నిర్మాత వ్యాపారవేత్త గా ఎన్నో అంశాల్లో దూసుకుపోయింది. యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయింది. ఆమె కొత్త సీరియల్ ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్,తో ఆమె ఫాలోయర్స్ పెరిగి పోయారు.

Leave a comment