తెలుగు దేశపు సాంప్రదాయ వేడుకలకు ఐవా మలయాళాల  ఓనమ్ పండుగ కైనా ఆధునిక పార్టీల్లోనూ కోరా రంగు వెలిగిపోతుంది. పెళ్లి చీరెగా ఆఫ్ వైట్ శారీనే ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ కోరా రంగు అందాన్ని గమనించి ప్రాసెస్డ్  కాటన్ లెనిన్ పట్టు వంటి సహజ ఫాబ్రిక్స్ తో పాటు రేయాన్,నైలాన్ జార్జెట్ నెట్ వంటివి కూడా గాగ్రాలు లాంగ్ ఫ్రాక్ లూ  ఈ కోరా రంగు తోనే డిజైన్ చేసేవి బంగారు వెండి డిజైన్లు జోడించి ఆ డ్రెస్ క్రేజ్ పెంచేస్తున్నారు. ఆప్లిక్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ లతో సరికొత్త లుక్ తీసుకొస్తున్నారు ఇది సమ్మర్ కూల్ కలర్ కూడా.

Leave a comment