అద్దకాలతో ఆకర్షణీయంగా కనిపించే బగ్రూ హ్యాండ్ కాటన్ ప్రింటెడ్ చీరలు లు ఎక్కువగా వాడుతున్నారు. జైపూర్ బగ్రూ కాటన్స్ 300 ఏళ్ల నాటి సాంప్రదాయ అద్దకం చీరలు ఆఫ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద ముదురు రంగు మోటిప్స్ ముద్రిస్తారు. రకరకాల పూల డిజైన్లు చీరలు ఇండిగో, నారింజ, పసుపు రంగుల్లో ఉంటాయి. ఈ చీరలు పాత కళాకృతులు పొద్దుతిరుగుడు, గులాబీ ఇతర స్థానిక పువ్వుల డిజైన్లతో ఉంటాయి. మెటల్ తో ఈ బగ్రూ కాటన్ చక్కగా మ్యాచ్ అవుతాయి.

Leave a comment