Categories
ప్రత్యేకంగా కనిపించాలి అంటే కాస్త ప్రత్యేకమైన డ్రెస్ ఎంచుకోవాలి ఇప్పుడు ధోతి లాంగ్ స్కర్ట్ ఫ్యాషన్ దానికి మిక్స్ అండ్ మ్యాచ్ షర్ట్ అండ్ టీ షర్ట్ ఏది వేసుకున్న స్టైల్ లుక్ లోనే ఉంటుంద. అలాగే పలాజో తో షార్ట్ పెప్లమ్ బ్లౌజులు లేదా లాంగ్ కోట్ తో జతగా బాగుంటాయి.లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తూ స్టైలిష్ లుక్ ఇచ్చే లాంగ్ ట్యూనిక్ లో లేత రంగులు ఎంచుకుంటే ఎలాంటి పార్టీలు అయినా ప్రత్యేకంగా కనిపించే కనిపించవచ్చు.ఇలాంటి డ్రెస్ లకు కొద్దిపాటి జువెలరీ బాగుంటుంది.