దక్షిణ కొరియాకు చెందిన బ్లాక్ స్పాన్ బృందంలో పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు ఒడిశా రాక్ స్టార్ శ్రేయ లెంకా అంతర్జాతీయ పాప్ మ్యూజిక్ బ్యాంక్ లలో బ్లాక్ స్వాన్ ఒకటి తమ జట్టులో ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తే అందులో శ్రేయ, బ్రెజిల్ గాయని గాబ్రియేలా డాల్సిన్ అర్హత సాధించారు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్న శ్రేయ పాశ్చాత్య సంగీతాన్ని వీడియో లో చూసి నేర్చుకున్నారు.

Leave a comment