లద్దాఖ్ లో స్వతంత్రత ఫీల్డ్ వర్క్ షాప్ కు నేతృత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు కల్నల్ గీతా రాణా. ఈ అవకాశం అందుకున్న తొలి మహిళ ఆఫీసర్ గా చరిత్ర సృష్టించారు. 23 ఏళ్ల కెరియర్ లో సిక్కిం, జమ్మూ కాశ్మీర్ వంటి ఎన్నో ప్రాంతాల్లో పనిచేశారు. ఈ ఎం ఈ శిక్షణ కేంద్రంలో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీలో ఒక యూనిట్ కు కమాండర్ గా వ్యవహరిస్తున్న తొలి నాన్ మెడికల్ ఆఫీసర్ గా గీత గౌరవం పొందారు.

Leave a comment