Categories
WhatsApp

ఫంక్షనల్ ఫుడ్ తీసుకుంటున్నారా?

ఫంక్షనల్ పదార్ధాలు తీసుకోవాలి అని అని చెప్పుతూ ఉంటారు డైటీషియన్లు. సాధారణంగా వ్యాధుల రిస్క్ ను తగ్గించడానికి లేదా ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు పునరోగించే ఆహారం అని అర్ధం. ఆధునిక కాలంలో ముందస్తు జాగ్రత్త కోసం మంచి ఆరోగ్యంకోసం తీసుకోవలసిన ఆహార పదార్ధాల లిస్టులో వీట్ గ్రస్ జ్యూస్ ముందుంటుంది. ఇది మెగ్నీషియం, పొటాషియంలకు మంచి ఆధారం. ఈ రెండు ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లిలో రక్తాన్ని పల్చ బడెందుకు సహకరించే గుణాలుంన్నాయి. ఇక ఓట్స్ లోని సోల్యుబుల్ పైబర్, కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహకరిస్తుంది. ప్రతి రోజు అరకప్పు నుంచి కప్పు దాకా ఓట్స్ తింటే ఇందులోని ప్రయోజనాలు తెలుస్తాయి. టొమాటో ప్రీరాడికల్స్ డామేజ్ నుంచి రక్షిస్తుంది. చర్మంపై సూర్యకిరణాల  ప్రభావం తగ్గిస్తుంది. ఇలాంటివి ఆరోగ్యవంతమైన ఆహారంలో ఉండాల్సిన పదార్ధాలు.

Leave a comment