జింగిల్ బెల్స్….జింగిల్ బెల్స్

సఖులూ!! అందరికీ ముందుగా క్రిస్టమస్ వేడుకల శుభాకాంక్షలు.క్రిస్టమస్ తాత ఆహ్వానం మేరకు అందరం హ్యాపీ హ్యాపీ
క్రిస్టమస్ జరుపుకుంటున్నాం.
పశువుల పాకలో మేరీ మాత గర్భాన జన్మించాడు.కారణ జన్ముడు.కఠోరమైన శిక్షలు అనుభవించి జనుల మేలు కోరిన దూత.మన దేశంలో,ఇతర దేశాలలో సంబరాలతో వేడుకలు చేసుకుని ఆనందంగా గడుపుతారు.చిన్నారులుకు చెప్పలేని సంతోషం.కేక్,చాక్లెట్లు,రకరకాల బహుమతులు ఇవ్వడం.ఈ రోజంతా చర్చలు అందంగా క్యాండిల్స్ తో అలంకరించి ప్రార్థనలు చేస్తారు.
ఆమెన్!!

-తోలేటి వెంకట శిరీష

Leave a comment