నగల్లో కొత్త డిజైన్స్ ఎప్పటికప్సుడు మార్కెట్ లో విడుదల అవుతునే ఉంటాయి. రెడీ మెడ్ చెయిన్ లలో ఇప్పడు ఇటాలియన్ చెయిన్ ఫ్యాషన్ 18 క్యారెట్ల బంగారంతో తయారయ్యే ఈ సిగిల్ చెయిన్ లో జిగ్ జాగ్ గా మెరిసి పోతుంటాయి. మిరుమిట్లు గొలిపే ఈ హారాలు ఏ మాత్రం పాడైనా తిరిగి రిపేర్లు కుదరవు ,కానీ గొలుసు మాత్రం పగలు రాత్రి అని చూడక్కర్లేదు చమక్ మని మెరుపులే మెరుపులు. ఇమెజెస్ లో ఎన్నో డిజైన్లు మెరుపులు మెరుస్తూ కనిపిస్తున్నాయి.

Leave a comment