బ్రూకోలీ పోషకాలకు పెట్టింది పేరు. చాలామందికి ఈ బ్రకోలి తినటం నచ్చదు. పోనీ బ్రకోలి  కాఫీ తాగండి దీనివల్ల తప్పకుండా బరువు తగ్గుతారు అంటారు డాక్టర్లు. బ్రకోలి బాగా ఎండబెట్టి పొడి చేసి సీసాలో పోసి పెట్టుకుని ఉదయాన్నే తాగా కాఫీలో ఈ పొడి కాస్త కలిపి తాగండి. ఈ కాఫీ ద్వారా శరీరానికి పోషకలు అందుతాయి అంటున్నారు.  కూరగా తినటం కన్నా ఓ రెండు స్పూన్ల బ్రకోలి పోడితో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ కాఫీ తయారు చేయటాన్ని ఆస్ట్రేలియన్ కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ కనిపెట్టింది.

Leave a comment