చక్కని పేషియల్ ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవాలి ఉందా ? . ఇప్పుడు వాడేసిన కాఫీ గింజల పొడితో చక్కని పేషియల్ చేసుకోవచ్చు . రెండు స్పూన్ల కాఫీ పొడికి టేబుల్ స్పూన్ తేనే , టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ , కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే చాలు .ఈ మిశ్రమాన్ని వృత్తాకార విధానం లో మొహానికి పట్టించి , ఐదు నిముషాల తర్వాత మాములు నీళ్ళతో మొహాన్ని కడిగితే మెత్తని మృదువైన చర్మం సొంతం అవుతుంది .పావుకప్పు కాఫీపొడి , శెనగపిండి , పెరుగు కలిపి మొహానికి పట్టించి రెండు మూడు నిముషాలు ఆగి మంచి నీటితో

Leave a comment