గూగుల్ ట్రెండ్స్ విడుదల చేసిన టాప్ టెన్ జాబితా లో కియారా అద్వానీ పేరు చోటు చేసుకుంది. ఈ సంవత్సరం భారతీయులు ఈమెను తెగ వెతికారు. అలాగే ఈ మధ్య కియారా ను పెళ్లాడిన నటుడు సిద్ధార్థ మల్హోత్రా కూడా టాప్ టెన్ లో ఉన్నాడు. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అర్జున్ రెడ్డి మేక్ కబీర్ సింగ్ తో ఆకాశంలోకి దూసుకు పోయింది. ఇన్ స్టా లో 3. 3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.  ఫిట్ నెస్ కు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తుంది కియారా అద్వానీ.

Leave a comment