Categories
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా భాదర్వ టౌన్ కు చెందిన మీనాక్షి దేవి చీనాబ్ లోయ లోనే తొలి ఈ రిక్ష డ్రైవర్ గా నిలిచింది. ఆనారోగ్యం తో పని చేయలేని భర్త,ఇద్దరు పిల్లలను బతికించుకునేందుకు మీనాక్షి డ్రైవర్ వృత్తి ని ఎంచుకొంది సబ్సిడీ తో ఆటో కొనుక్కొని నడపడం మొదలు పెట్టింది తొలి సారి ఆటో డ్రైవర్ గా బస్ స్టాండ్ లో అడుగుపెట్టడం కాస్త విచిత్రంగా చూశారు కానీ ఇప్పుడు అంత అలవాటై పోయింది.నేను రోజుకి రెండు వేల వరకు సంపాదిస్తున్నాను అంటోంది మీనాక్షి.