కామన్ వెల్త్ గేమ్స్ లో జూడో లో తూలి కామన్ రజతం సాధించింది 23 సంవత్సరాల తూలిక నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్. ఆమె తల్లి ఢిల్లీ పోలీస్ విభాగంలో పని చేస్తోంది. భర్త వేధింపులు భరించలేక మూడేళ్ల తూలిక ను తీసుకొని బయటకు వచ్చిన అమృత తన కుమార్తెను క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది. నాలుగేళ్ల వయసు నుంచి శిక్షణ తీసుకొని దాన్ని కెరీర్ గా మలుచుకుంది తూలిక మాన్. మహిళల 78 కిలోల విభాగంలో ఆమె రజితం తో మెరిసిపోయింది.

Leave a comment