చదువు, ఆట రెండు ముఖ్యమే అంటుంది రిథమ్ సాంగ్వాన్ లేడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రిథమ్ ను లేజర్ షూటర్ అంటారు హర్యానా కు చెందిన ఈ భారతీయ పిస్టల్ షూటర్ అంతర్జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ ప్రపంచ కప్ ల్లో రాణించింది. గత సంవత్సరం స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్ ల్లో బెస్ట్ యంగ్ అచీవర్ గా నిలిచింది.గత ఆసియా క్రీడల్లో బృంద విభాగంలో స్వర్ణ పథకం అందుకోవటమే కాకుండా 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 29 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డ్ బద్దలు చేసింది.ఇక ఒలంపిక్స్ పైనే దృష్టి పెడతా నంటోంది రిథమ్ సాంగ్వాన్.

Leave a comment