యవ్వనంలో మెరిసిపోయేందుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వాడతారు . స్పా చికిత్సలు తీసుకొంటారు . కానీ వాటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరోబిక్స్ వ్యాయామాలలో మరింత ఫలితం ప్రభావం ఉంటాయని శాస్త్రవేత్తలు అంటారు . ఇటువంటి వ్యాయామాలతో కండరాలు సాగిపోకుండా కణాల పనితీరుపై అనుకూల ప్రభావం చుపిస్తాయంటారు . ఈ వ్యాయామాలు బరువును అదుపులో ఉంచుతాయి . సౌందర్య చికిత్సల కంటే వ్యాయామం తో రక్త ప్రసరణ సవ్వంగా జరిగిన చర్మం మెరుపుతో ఉంటుందంటున్నారు .

ReplyForward

Leave a comment