ఇంకా ఎండలు ముదురుతాయి, ఈ ఎండలకు శరీరానికి అవసరమైన పోషకాలు షర్భత్ లో దొరుకుతాయి. అలాగే ఎక్స్ లెంట్ పానీయం పానకం. శ్రీరామ నవమి రోజు ప్రసాదంగా దొరికే వడపప్పు, పానకం లోదే ఈ పానకం. బెల్లం,మిరియాలు, నిమ్మరసం,యాలుకులు కలిపి పానకం చేస్తారు. ఇది షుగర్ స్థాయిని సమంగా ఉంచుతుంది. ఎండదెబ్బకు చెమట రూపంలో బయటికిపోయిన ఖనిజాలను శరీరానికి అందించ గలిగేది ఈ పానకమే. వేసవిలో ప్రతిరోజు ఈ పానకం తాగొచ్చు. కూల్ డ్రింక్ ల కంటే వెయ్యి రెట్లు బెస్ట్.

Leave a comment