శరీరం ఎఫ్పుడు మన అదుపులో ఉండాలి. అదుపు తప్పితే అన్ని ఇబ్బందులు వస్తాయి, శరీరం అన్ని వైపులకు వంగేలా ఉండాలి. కదలికలో ఇబ్బంది ఉండకూడదు. ముందుకు వగటం కాళ్ళు ముడుచుకోవటం పాదాలను కదిలించటంతో వెన్ను సాగదీసినట్లు అవుతుంది. ఇలా తేలికపాటి వ్యయామం చేసినా శరీర వ్యవస్థలన్ని మెరుగ్గా ఉంటాయి. కడుపులో బరువుగా ఉండే ఆహారం వద్దు, ఆహారంలో 40 శాతం తాజా కూరగాయలు,పండ్లు ఉంటే శరీరం తెలిగ్గా ఉంటుంది, విశ్రాంతిగా ఉండాలి. అయితే నిద్ర వేరు, విశ్రాంతి వేరు. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే తక్కువ గంటల నిద్ర అయినా సరిపోతుంది.

Leave a comment