హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరవనిత ప్రుడెన్సియా అయిన 1885-1936 జర్నలిస్ట్ గా కవిత్రిగా వ్యాసకర్తగా స్త్రీల హక్కుల కార్యకర్త గా పనిచేశారు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదానికి పోటీ చేశారు. అప్పటికి మహిళలకు జట్టు హక్కు లేదు. 2014లో ఎల్ సాల్వాడార్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ జోస్ మాటి ఎస్ ఎల్ డెల్ గాడో ను ప్రుడెన్సియా కు ఇచ్చింది. ప్రభుత్వం దేశంలో పౌరసత్యం స్త్రీ పురుషులకు సమానం, ఓటు హక్కు తో పాటు ఇతర హక్కులు బాధ్యతలు ఇద్దరికీ సమానమే అంటారు ప్రుడెన్సియా.

Leave a comment