Categories
మన జివిత విధానంలో సైకిల్ తొక్కడం ఒక భాగమైతే ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.వారంలో ఐదు రోజులుపాటు రోజుకు 15 నిమిషాల సైకిల్ తొక్కుతూ ఏడాదిలో నాలుగు కేజీల కొవ్వు తగ్గిపోతుంది.మహిళలు ప్రతి రోజు 30 నిమిషాలు పాటు సైకిల్ తొక్కితే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగుతుంది.వారంలో 30 కిలోమీటర్లు దూరం సైకిల్ తోక్కితే గుండె జబ్బులు 50 శాతం తగ్గుతాయి. నడుము నొప్పుల నుంచి విముక్తి దొరుకుతుంది. మెదడు శరీరము సమతౌల్యంలో పని చేస్తాయి.