Categories
అల్లంలోని రసాయనాలు అస్తమాను తగ్గిస్తాయి అంటున్నారు పరిశోధకులు . తాజా పరిశోధనల్లో అల్లం ఆస్తమాకు మందు లాంటిదే నని కనుగొన్నారు . ఆస్తమా బాధితుల్లో ఊపిరి తిత్తుల్లోని గాలిగోట్టలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టం అయిపోతూ ఉంటుంది అల్లంలోని 6 జంజెరాల్ ,8జంజెరాల్ . ఆషాహగల్ రసాయనాలు శుద్ధిచేసి వాడితే ముందులాగ పనిచేస్తాయి . ఊపిరి తిత్తుల్లో ఉండే పీడీఈ 4 డి అనే ఎంజైమ్ గాలిగోట్టాలు వాదులయ్యే ప్రక్రియను అడ్డుకొంటుంది అల్లం లోని రసాయనాలు ఈ ఎంజైమ్ ను నిరోదిస్తున్నట్టు కనుగొన్నారు .