అదితి ఆమె భర్త శ్రీకాంత్ దంపతులు అనుకోకుండా ఒకరోజు అతిధికి మ్యూజిక్ టీచర్ తన ఆస్తి నంతా రాసిన వీలునామా వస్తుంది అతని పేరు కామత్.ఇంత ఆస్తి ఎందుకు అతిధికి ఇచ్చాడని శ్రీకాంత్ పాత డైరీలను చదువుకొని అతిధికి పుట్టిన కొడుకు కామత్ సంతానమని తేల్చుకుంటారు. ఎదిగిన కొడుకు భర్త ఇద్దరూ ఆమెను తిరస్కరిస్తారు భర్త ఎంత కాలం పాటు వ్యాపారంలో మునిగి తేలుతూ తనకు కోసం నిముషం కూడా కేటాయించని రోజుల్లో అనుకోకుండా మ్యూజిక్ టీచర్ తో ఒక రోజు గడిపానని చెబుతుంది. గడిచిన ఈ కాలంలో ఎంతో మంది స్త్రీలతో సంబంధం ఉన్న శ్రీకాంత్ మగవాళ్లకు ఈ విషయం లో ఉన్న స్వేచ్ఛ ఆడవాళ్లకు లేదంటాడు ఈ విషయంగా అతిధి చెప్పుకొన్న ఆవేదన పూరితమైన కథ ఈ అస్తిత్వ సినిమా. శరీరం కోరిక విషయాల్లో స్త్రీపురుషులకు తేడా ఏమీ ఉండదని చెబుతోంది ఈ చిత్రం. ప్రైమ్ లో ఉంది తప్పకుండా చూడవలసిన చిత్రం.
రవిచంద్ర .సి
7093440630

Leave a comment