కొబ్బరి చిప్పలతో తయారు చేసిన యాక్టివేటెడ్ చార్ కోల్ ఆరోగ్యానికి మంచిదని చెపుతున్నారు. ఈ యాక్టివేటెడ్ చార్ కోల్ ని ఈ మధ్యన ఐస్ క్రీం ,కేక్ వంటి పదార్దాల్లో ఉపయోగించటంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఈ బొగ్గు తో చేసిన చాక్లెట్స్ పంచటం ఆచారంగా వుంది. క్రీస్తు పూర్వం ఆరోశతాబ్దం నుంచి ఈ ఆచారాన్ని ఇటలీ ఐరో విదేశాలు ఇప్పటికే పాటిస్తున్నాయి . క్రిస్ మాస్ తర్వాత ఎపిఫనీ వేడుకల్లో బొగ్గుతో చేసిన క్యాండీలు పిల్లలకు పంచుతారు . బొగ్గుతో చాక్లెట్లు చేసే విధానం వీడియోలో చూడచ్చు. కొబ్బరి చిప్పలు కాల్చగా వచ్చిన మసితో చేసే ఈ చాక్లెట్లకి చాలా ఆదరణ ఉంది.

Leave a comment