వాల్‌మార్ట్ వారసురాలు ఆలిస్ వాల్టన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ ప్రకటించింది 7. 48 లక్షల కోట్ల నికర ఆదాయం తో ఆలిస్ ప్రథమ స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రులు శామ్ హెలిన్ వాల్టన్ ఆర్థిక శాస్త్రం చదివి తండ్రి వ్యాపా వ్యాపారమైన వాల్‌మార్ట్ లోకి అడుగు పెట్టింది ఆలిస్. అలాగే సోదరుడి బ్యాంక్ గ్రూప్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ లామా అనే సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక వనరులు సమకూర్చారు ఆర్ట్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ ద్వారా పేద యువ కళాకారుల సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు ఆలిస్. అధికంగా వెనకబడ్డ కంపెనీల స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం కూడా చేస్తారామే.

Leave a comment