Categories
వృక్షశాస్త్రంలో డినిజియా ఎక్సెల్సా అని పిలిచే ఈ చెట్టు ఎత్తు 290 అడుగులు ప్రపంచం లోని అత్యంత ఎత్తైన చెట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు చెట్టు కాండం చుట్టుకొలత 32 అడుగులు వయసు గరిష్టంగా 600 సంవత్సరాలుగా అంచనా వేశార. అమెజాన్ నదికి ఉపనది అయిన జారీరి నది లోయ ప్రాంతంలో ఉందీ వృక్షం. ఈ చెట్టు కనీసం 400 టన్నుల కార్బన్ ను పీల్చుకొని నిలువ చేసుకోగలదని అంచనా వేశారు.